నిర్గమ 29:8
TSK
¶ తరువాత అతని కొడుకులను రప్పించి వారికి అంగీలు తొడిగించాలి.
TSK
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
¶ తరువాత అతని కొడుకులను రప్పించి వారికి అంగీలు తొడిగించాలి.
నేను దాహం గొన్నవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద జల ప్రవాహాలను కుమ్మరిస్తాను. నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను.
¶ ఆయన సంపూర్ణతలో నుండి మనమందరం కృప తరువాత కృపను పొందాం.
చివరగా ప్రభు యేసు క్రీస్తును ధరించుకోండి. శరీరానికీ దాని వాంఛలకు చోటియ్యకండి.
¶ అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు.