كل أسفار తెలుగు IRV

యోహాను 5

తెలుగు IRV · الآية 7

21 أصحاحات

తెలుగు IRV / యోహాను / الأصحاح 5

తెలుగు IRV · الآية 7

అప్పుడు ఆ రోగి, “అయ్యా, దేవదూత నీటిని కదిలించినప్పుడు నన్ను కోనేటిలో దించడానికి ఎవరూ లేరు. నేను సర్దుకుని దిగేంతలో నాకంటే ముందు మరొకడు దిగుతాడు” అని జవాబిచ్చాడు.