All books in తెలుగు IRV

యెషయా 21

తెలుగు IRV · verse 1

66 chapters

తెలుగు IRV / యెషయా / Chapter 21

తెలుగు IRV · verse 1

సముద్రతీరాన ఉన్న ఎడారిని గురించిన దైవ ప్రకటన. “దక్షిణ దేశం నుండి తుఫాను గాలులు వీస్తున్నట్టు, ఒక భయంకరమైన దేశం నుండి అరణ్యాన్ని దాటుకుంటూ ఆ విపత్తు వస్తూ ఉంది.