All books in తెలుగు IRV

మత్తయి 21

తెలుగు IRV · verse 8

28 chapters

తెలుగు IRV / మత్తయి / Chapter 21

తెలుగు IRV · verse 8

జనసమూహంలో అనేకమంది తమ బట్టలు దారి పొడుగునా నేలమీద పరిచారు. కొందరైతే చెట్లకొమ్మలు నరికి దారిలో పరిచారు.