TSK

TSK · సంఖ్యా 28:10

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

¶ ఉదయాన మీరు నిత్యం అర్పించే దహనబలి కాకుండా వీటిని మీరు అర్పించాలి.

అలాగే మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

పానార్పణలతోబాటు పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

పాప పరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.

అర్థం లేని అర్పణలు మీరు ఇక తీసుకు రావొద్దు. ధూపార్పణ నాకు అసహ్యం. అమావాస్య, విశ్రాంతి దినాలు, సమాజ కూటాలు జరుగుతున్నాయి కాని, మీ దుర్మార్గ సమావేశాలు నేను సహించలేను.