నిర్గమ 20:3
TSK
¶ నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు.
TSK
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు.
¶ మీ హృదయం మోసపోయి, మీరు దారి తప్పి ఇతర దేవుళ్ళను పూజించి, వాటికి మొక్కకుండా జాగ్రత్త వహించండి.
అప్పుడు యేసు ‹“సాతాన్! అవతలికి పో! ‘ప్రభువైన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఆయన్నే నువ్వు సేవించాలి’ అని రాసి ఉంది”› అన్నాడు.
¶ పిల్లలూ, విగ్రహాలకు దూరంగా ఉండండి.