ఎజ్రా 2:7
TSK
¶ ఏలాము వంశం వారు 1, 254 మంది.
TSK
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ ఏలాము వంశం వారు 1, 254 మంది.
అప్పుడు ఏలాము మనుమడు, యెహీయేలు కొడుకు షెకన్యా ఎజ్రాతో ఇలా అన్నాడు. “మేము దేశంలో ఉన్న పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకోవడం ద్వారా మా దేవుని దృష్టికి పాపం చేశాం. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ ప్రవర్తన మార్చుకొంటారన్న నిరీక్షణ ఉంది.
¶ రెండవ ఏలాము గ్రామం వారు 1, 254 మంది.