All books in తెలుగు IRV

యోహాను 3

తెలుగు IRV · verse 11

21 అధ్యాయాలు

తెలుగు IRV / యోహాను / అధ్యాయం 3

తెలుగు IRV · verse 11

‹మాకు తెలిసిన సంగతులను చెబుతున్నాం, మేము చూసిన వాటి గురించి వివరిస్తున్నాం. అయినా మీరు మా సాక్షాన్ని ఒప్పుకోరని కచ్చితంగా చెబుతున్నాను.›