All books in తెలుగు IRV

లేవీ 13

తెలుగు IRV · verse 5

27 అధ్యాయాలు

తెలుగు IRV / లేవీ / అధ్యాయం 13

తెలుగు IRV · verse 5

¶ ఏడో రోజు యాజకుడు అతణ్ణి తిరిగి పరీక్షించాలి. తన దృష్టిలో వ్యాధి ముదరకుండా, ఆ మచ్చ వ్యాపించకుండా ఉందేమో చూడాలి. ఆ మచ్చ చర్మంపై వ్యాపించకుండా ఉంటే యాజకుడు మరో ఏడు రోజులు అతణ్ణి వేరుగా ఉంచాలి.