All books in తెలుగు IRV

లూకా 13

తెలుగు IRV · verse 32

24 అధ్యాయాలు

తెలుగు IRV / లూకా / అధ్యాయం 13

తెలుగు IRV · verse 32

ఆయన వారిని చూసి, ‹“మీరు వెళ్ళి, ఆ గుంట నక్కతో ఇలా చెప్పండి, ఇదిగో ఈ రోజూ, రేపూ నేను దయ్యాలను వెళ్ళగొడతాను. రోగులను స్వస్థ పరుస్తాను. మూడవ రోజున నా గమ్యం నేను చేరుకుంటాను.›