All books in తెలుగు IRV

మార్కు 12

తెలుగు IRV · verse 34

16 అధ్యాయాలు

తెలుగు IRV / మార్కు / అధ్యాయం 12

తెలుగు IRV · verse 34

¶ అతడు వివేకంగా జవాబు చెప్పాడని యేసు గ్రహించి అతనితో, ‹“నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు”› అన్నాడు. ఆ తరువాత ఆయనను ప్రశ్నలు అడగడానికి ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది.