All books in తెలుగు IRV

సంఖ్యా 13

తెలుగు IRV · verse 27

36 అధ్యాయాలు

తెలుగు IRV / సంఖ్యా / అధ్యాయం 13

తెలుగు IRV · verse 27

¶ వారు మోషేకి ఇలా చెప్పారు. “నువ్వు మమ్మల్ని పంపించిన దేశానికి మేము వెళ్లాం. అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి అన్నది నిజమే. ఆ దేశం పళ్ళు ఇవి.