All books in తెలుగు IRV

రూతు 2

తెలుగు IRV · verse 7

4 అధ్యాయాలు

తెలుగు IRV / రూతు / అధ్యాయం 2

తెలుగు IRV · verse 7

ఆమె ‘నేను పంట కోత కోసే వాళ్ళ వెనకాలే వెళ్ళి పనల మధ్య నేలపై పడే పరిగె ఏరుకుని పోగు చేసుకోవడానికి అనుమతి నివ్వండి’ అని నన్ను అడిగింది. ఆమె వచ్చి పొద్దుటినుంచి పరిగె ఏరుకుంటూనే ఉంది. కొంచెం సేపు మాత్రం విశ్రాంతి తీసుకుంది” అని చెప్పాడు.