All books in తెలుగు IRV

2 దిన 20

తెలుగు IRV · verse 31

36 chapters

తెలుగు IRV / 2 దిన / Chapter 20

తెలుగు IRV · verse 31

¶ యెహోషాపాతు యూదారాజ్యాన్ని పరిపాలించాడు. అతడు పరిపాలించడం మొదలు పెట్టినపుడు 35 ఏళ్ల వాడై యెరూషలేములో 25 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా.