All books in తెలుగు IRV

2 సమూ 21

తెలుగు IRV · verse 5

24 chapters

తెలుగు IRV / 2 సమూ / Chapter 21

తెలుగు IRV · verse 5

¶ వారు “ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో ఉండకుండా మాకు శత్రువులై మమ్మల్ని నాశనం చేస్తూ మేము నిర్మూలం అయ్యేలా కీడు కలిగించినవాడి కుమారుల్లో ఏడుగురిని మాకు అప్పగించు.