All books in తెలుగు IRV

ద్వితీ 12

తెలుగు IRV · verse 6

34 chapters

తెలుగు IRV / ద్వితీ / Chapter 12

తెలుగు IRV · verse 6

మీ హోమ బలులు, అర్పణ బలులు, మీ దశమభాగాలు, ప్రతిష్టిత నైవేద్యాలు, మొక్కుబడి అర్పణలు, స్వేచ్ఛార్పణలు, పశువులు, మేకల్లో తొలిచూలు పిల్లలు, వీటన్నిటినీ అక్కడికే తీసుకురావాలి.