All books in తెలుగు IRV

నిర్గమ 21

తెలుగు IRV · verse 2

40 chapters

తెలుగు IRV / నిర్గమ / Chapter 21

తెలుగు IRV · verse 2

మీరు హెబ్రీవాడైన వ్యక్తిని దాసుడుగా కొనుక్కున్న పక్షంలో ఆరు సంవత్సరాలపాటు మీకు దాసుడుగా ఉండి, ఏడో సంవత్సరంలో మీకు ఏమీ చెల్లించకుండానే మీ నుండి విడుదల పొందవచ్చు,