TSK

TSK · లూకా 22:46

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

¶ అప్పుడు ఓడ నాయకుడు అతని దగ్గరికి వచ్చి “నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు! ఒకవేళ నీ దేవుడు మనలను గమనించి మనం నాశనం కాకుండా చూస్తాడేమో” అన్నాడు.

వారు అక్కడికి చేరుకున్న తరువాత ఆయన వారితో, ‹“మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి”› అన్నాడు.