All books in తెలుగు IRV

సామెత 14

తెలుగు IRV · verse 18

31 chapters

తెలుగు IRV / సామెత / Chapter 14

తెలుగు IRV · verse 18

¶ బుద్ధిహీనులు తమ మూర్ఖత్వమే ఆస్తిగా కలిగి ఉంటారు. వివేకం ఉన్నవారు జ్ఞానాన్ని కిరీటంగా ధరించుకుంటారు.