All books in తెలుగు IRV

సామెత 14

తెలుగు IRV · verse 33

31 chapters

తెలుగు IRV / సామెత / Chapter 14

తెలుగు IRV · verse 33

¶ తెలివిగలవాడి హృదయంలో జ్ఞానం సుఖంగా నివసిస్తుంది. బుద్ధిహీనులు తమ మనసులో ఉన్నది తొందరగా బయటపెతారు.