All books in తెలుగు IRV

సామెత 17

తెలుగు IRV · verse 11

31 chapters

తెలుగు IRV / సామెత / Chapter 17

తెలుగు IRV · verse 11

¶ దుర్మార్గుడు ఎప్పుడూ తిరుగుబాటు చేయడానికే చూస్తాడు. అలాటి వాడికి వ్యతిరేకంగా క్రూరుడైన వార్తాహరుణ్ణి పంపిస్తారు.