All books in తెలుగు IRV

సామెత 20

తెలుగు IRV · verse 25

31 chapters

తెలుగు IRV / సామెత / Chapter 20

తెలుగు IRV · verse 25

¶ తొందరపడి, ఇది దేవునికి ఇచ్చేస్తున్నానని చెప్పడం, మొక్కుబడి చేసిన తరువాత దాన్ని గూర్చి విచారించడం ప్రమాద హేతువు.