All books in తెలుగు IRV

సామెత 29

తెలుగు IRV · verse 24

31 chapters

తెలుగు IRV / సామెత / Chapter 29

తెలుగు IRV · verse 24

¶ దొంగతో చేతులు కలిపినవాడు తనకు తానే పగవాడు. అలాంటివాడు శాపపు మాటలు విని కూడా మిన్నకుంటాడు.