All books in తెలుగు IRV

1 దిన 21

తెలుగు IRV · verse 23

29 అధ్యాయాలు

తెలుగు IRV / 1 దిన / అధ్యాయం 21

తెలుగు IRV · verse 23

¶ ఒర్నాను “రాజైన నా ప్రభువు దాన్ని తీసుకుని తన దృష్టిలో ఏది మంచిదో అది చేస్తాడు గాక. ఇదిగో, దహనబలుల కోసం ఎద్దులు, కట్టెల కోసం ధాన్యం నూర్చే పరికరాలు, నైవేద్యం కోసం గోదుమ పిండి, అన్నీ నేను ఇస్తాను” అని దావీదుతో అన్నాడు.