All books in తెలుగు IRV

2 దిన 2

తెలుగు IRV · verse 7

36 అధ్యాయాలు

తెలుగు IRV / 2 దిన / అధ్యాయం 2

తెలుగు IRV · verse 7

¶ కాబట్టి నా తండ్రి దావీదు నియమించి, యూదా దేశంలో, యెరూషలేములో నా దగ్గర ఉంచిన నిపుణులకు సహాయకుడిగా ఉండి బంగారం, వెండి, ఇత్తడి, ఇనుములతో, ఊదా నూలుతో, ఎర్ర నూలుతో, నీలి నూలుతో చేసే పనులు, అన్ని రకాల చెక్కడపు పనుల్లో నైపుణ్యం గల వ్యక్తిని నా దగ్గరకి పంపించు.