All books in తెలుగు IRV

దానియేలు 1

తెలుగు IRV · verse 18

12 అధ్యాయాలు

¶ గడువు ముగిసిన తరువాత ఆ యువకులను తన ఎదుట ప్రవేశపెట్టమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. నపుంసకుల అధికారి వాళ్ళను రాజు సమక్షంలో నిలబెట్టాడు.