All books in తెలుగు IRV

దానియేలు 11

తెలుగు IRV · verse 5

12 అధ్యాయాలు

¶ అయితే దక్షిణదేశం రాజు, అతని అధిపతుల్లో ఒకడు బలం పుంజుకుని ఇతనికంటే గొప్పవాడై మరింత పెద్ద సామ్రాజ్యాన్ని ఏలుతాడు.