All books in తెలుగు IRV

దానియేలు 8

తెలుగు IRV · verse 19

12 అధ్యాయాలు

అతడు “ఉగ్రత పూర్తి అయ్యే కాలంలో జరగబోయే విషయాలు నీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది నిర్ణయించిన అంత్యకాలాన్ని గురించినది.