All books in తెలుగు IRV

నిర్గమ 39

తెలుగు IRV · verse 30

40 అధ్యాయాలు

తెలుగు IRV / నిర్గమ / అధ్యాయం 39

తెలుగు IRV · verse 30

¶ స్వచ్ఛమైన బంగారంతో కిరీటం వంటి ఆకారంలో ఒక రేకు తయారు చేసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా దాని మీద “యెహోవాకు పవిత్రం” అని చెక్కించారు.