1 దిన 9:10
TSK
¶ యాజకుల్లో యెదాయా, యెహోయారీబు, యాకీను ఉన్నారు.
TSK
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ యాజకుల్లో యెదాయా, యెహోయారీబు, యాకీను ఉన్నారు.
తొమ్మిదోది యేషూవకు, పదోది షెకన్యాకు, పదకొండోది ఎల్యాషీబుకు,
¶ యాజకుల వంశంలో పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్న వారు ఎవరంటే, యోజాదాకు కొడుకు యేషూవ వంశంలో, అతని సహోదరుల్లో మయశేయా, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా.
¶ హారీం వంశంలో మయశేయా, ఏలీయా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా.
¶ యాజకుడు యేషూవ కుటుంబీకుడైన యెదాయా వంశం వారు 973 మంది.