TSK

TSK · ఎజ్రా 7:24

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో భత్యం నియమించాడు. వారు ఫరో ఇచ్చిన ఆహారం తినే వారు కాబట్టి వారు తమ భూములను అమ్మలేదు.

¶ యాజకుల్లో యేషూవ సంతానమైన యెదాయా వంశం వారు 953 మంది.

గతంలో యెరూషలేము పట్టణంలో బలవంతులైన రాజులు పాలన చేశారు. వారు నది అవతల ఉన్న దేశాలన్నిటినీ పాలించినందు వల్ల ఆ దేశాలన్నీ వారికి శిస్తు, సుంకం, పన్నులు చెల్లించారు.