All books in తెలుగు IRV

ఆది 22

తెలుగు IRV · verse 2

50 అధ్యాయాలు

తెలుగు IRV / ఆది / అధ్యాయం 22

తెలుగు IRV · verse 2

అప్పుడు ఆయన అబ్రాహాముతో “నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ నేను చెప్పబోయే ఒక పర్వతం మీద అతణ్ణి దహనబలిగా అర్పించు” అన్నాడు.