All books in తెలుగు IRV

ఆది 29

తెలుగు IRV · verse 2

50 అధ్యాయాలు

తెలుగు IRV / ఆది / అధ్యాయం 29

తెలుగు IRV · verse 2

అక్కడ అతనికి పొలంలో ఒక బావి కనబడింది. దాని దగ్గర మూడు గొర్రెల మందలు పండుకుని ఉన్నాయి. కాపరులు తమ మందలకు ఆ బావి నీళ్ళు పెడతారు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉంది.