All books in తెలుగు IRV

ఆది 33

తెలుగు IRV · verse 2

50 అధ్యాయాలు

తెలుగు IRV / ఆది / అధ్యాయం 33

తెలుగు IRV · verse 2

అప్పుడు అతడు తన పిల్లలను లేయా, రాహేలులకు, ఇద్దరు దాసీలకు అప్పగించాడు. అతడు ముందు దాసీలనూ వారి పిల్లలనూ, వారి వెనక లేయానూ ఆమె పిల్లలనూ, ఆ వెనక రాహేలునూ యోసేపునూ ఉంచాడు.