TSK

TSK · ఆది 46:21

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కొడుకు అబీదాను,

¶ బెన్యామీను కొడుకుల వంశాల్లో బెలీయులు బెల వంశస్థులు, అష్బేలీయులు అష్బేల వంశస్థులు,

¶ బెన్యామీనుకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. వాళ్ళు బెలా, బేకరు, యెదీయవేలూ అనేవాళ్ళు.