All books in తెలుగు IRV

యెషయా 21

తెలుగు IRV · verse 2

66 అధ్యాయాలు

తెలుగు IRV / యెషయా / అధ్యాయం 21

తెలుగు IRV · verse 2

దుస్థితిని తెలియ జేసే ఒక దర్శనం నాకు కలిగింది. మోసగాడు మోసాలు చేస్తాడు. నాశనం చేసేవాడు నాశనం చేస్తాడు. ఏలాము దేశమా, వెళ్ళి దాడి చెయ్యి, మాదియా దేశమా ముట్టడి వెయ్యి. నేను ఆమె మూలుగులను ఆపివేస్తాను.