TSK

TSK · యోబు 33:1

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

దయచేసి నేను చెప్పేది వినండి. నా పక్షంగా నేను చేసుకుంటున్న వాదన ఆలకించండి.

జ్ఞానులారా, నా మాటలు వినండి. అనుభవశాలులారా, వినండి.

యేసు ఇలా చెప్పి, ‹“వినడానికి చెవులు ఉన్నవాడు వినుగాక”› అన్నాడు.