All books in తెలుగు IRV

యోహాను 16

తెలుగు IRV · verse 13

21 అధ్యాయాలు

తెలుగు IRV / యోహాను / అధ్యాయం 16

తెలుగు IRV · verse 13

‹అయితే ఆయన, సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ మాట్లాడడు. ఏం వింటాడో అదే మాట్లాడతాడు. జరగబోయే వాటిని మీకు ప్రకటిస్తాడు.›