All books in తెలుగు IRV

యోనా 2

తెలుగు IRV · verse 6

4 అధ్యాయాలు

తెలుగు IRV / యోనా / అధ్యాయం 2

తెలుగు IRV · verse 6

నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు నన్ను మూసివేశాయి. పర్వతాల పునాదుల్లోకి నేను దిగిపోయాను. నా దేవా, యెహోవా, నువ్వు నా జీవాన్ని అగాధంలో నుంచి పైకి రప్పించావు.