సంఖ్యా 32:40
TSK
మోషే మనష్షే కొడుకు మాకీరుకు గిలాదును ఇచ్చాడు.
TSK
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
మోషే మనష్షే కొడుకు మాకీరుకు గిలాదును ఇచ్చాడు.
¶ కాబట్టి యొర్దాను అవతల ఉన్న గిలాదు బాషానులు కాక మనష్షీయులకు పదివంతులు హెచ్చుగా వచ్చాయి.
¶ మోషే బాషానులో మనష్షే అర్థగోత్రానికీ యెహోషువ పడమరగా యొర్దాను ఇవతల వారి సోదరుల్లో మిగిలిన అర్థగోత్రానికీ స్వాస్థ్యం ఇచ్చారు. యెహోషువ వారి నివాసాలకు వారిని పంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇలా అన్నాడు,
¶ నఫ్తాలి సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒక భాగం.