All books in తెలుగు IRV

లేవీ 13

తెలుగు IRV · verse 21

27 అధ్యాయాలు

తెలుగు IRV / లేవీ / అధ్యాయం 13

తెలుగు IRV · verse 21

¶ యాజకుడు పరీక్షించినప్పుడు ఆ మచ్చపైన వెంట్రుకలు తెల్లగా మారకుండా, అది చర్మం పైన లోతుగా కాకుండా మానిపోతున్నట్టు కన్పిస్తే అతణ్ణి ఏడు రోజులపాటు వేరుగా, ఒంటరిగా ఉంచాలి.