All books in తెలుగు IRV

లేవీ 13

తెలుగు IRV · verse 34

27 అధ్యాయాలు

తెలుగు IRV / లేవీ / అధ్యాయం 13

తెలుగు IRV · verse 34

¶ ఏడో రోజు యాజకుడు ఆ మచ్చ వ్యాపించిందేమో చూడాలి. ఆ మచ్చ కేవలం చర్మం పైన మాత్రమే కనిపిస్తూ ఉంటే యాజకుడు అతణ్ణి శుద్ధుడిగా నిర్థారించాలి. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. తరువాత అతడు శుద్ధుడు అవుతాడు.