All books in తెలుగు IRV

లేవీ 13

తెలుగు IRV · verse 42

27 అధ్యాయాలు

తెలుగు IRV / లేవీ / అధ్యాయం 13

తెలుగు IRV · verse 42

¶ అయితే ఒక వ్యక్తి బట్టతలపై గానీ, నొసటిపైన గానీ ఎరుపు చాయలో తెల్లని మచ్చ ఏర్పడితే అది అంటువ్యాధి.