All books in తెలుగు IRV

లేవీ 2

తెలుగు IRV · verse 4

27 అధ్యాయాలు

తెలుగు IRV / లేవీ / అధ్యాయం 2

తెలుగు IRV · verse 4

¶ మీరు పొయ్యిలో కాల్చిన నైవేద్యం అర్పించాలంటే పొంగజేసే పదార్ధం లేకుండా సన్నని పిండితో, నూనె కలిపి చేసిన మెత్తని చపాతీ అయి ఉండాలి. లేదా సన్నని పిండితో, నూనె రాసి చేసిన అప్పడంలా గట్టిగా ఉండాలి.