All books in తెలుగు IRV

లేవీ 8

తెలుగు IRV · verse 2

27 అధ్యాయాలు

తెలుగు IRV / లేవీ / అధ్యాయం 8

తెలుగు IRV · verse 2

“నువ్వు అహరోనును, అతని కొడుకులను తీసుకు రా. వాళ్ళతో పాటు వాళ్ళ బట్టలూ, అభిషేకం చేయడానికి నూనే, పాపం కోసం బలి అర్పించడానికి ఒక ఎద్దూ, రెండు పొట్టేళ్ళూ, పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన ఒక బుట్టెడు రొట్టెలూ తీసుకు రా.