TSK

TSK · లూకా 12:28

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

‹ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే, అల్ప విశ్వాసులారా, ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా!›

వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, ‹“అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?”› అన్నాడు.

అందుకు యేసు, ‹“వక్ర మార్గం పట్టిన విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎప్పటి వరకూ మిమ్మల్ని సహిస్తాను? అతణ్ణి నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు.›

అప్పుడు ఆయన, ‹“మీ విశ్వాసం ఎక్కడ?”› అన్నాడు. వారు భయపడి, “ఈయన గాలికీ నీళ్లకూ ఆజ్ఞాపిస్తే అవి లోబడుతున్నాయి. ఈయన ఎవరో” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారు.