TSK

TSK · లూకా 17:14

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ యెహోవా మోషేకి ఇలా చెప్పాడు.

వాళ్ళు పిలవక ముందే నేను వారికి జవాబిస్తాను. వాళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉండగానే నేను వింటాను.

యేసు చెయ్యిచాపి అతణ్ణి తాకి, ‹“నాకిష్టమే, నువ్వు బాగుపడు”› అన్నాడు. వెంటనే అతని కుష్టు రోగం నయమైంది.

ఆయన తల్లి పనివారితో, “ఆయన మీకు ఏం చెబుతాడో అది చేయండి” అంది.

‹“సిలోయం కోనేటికి వెళ్ళి దాంట్లో కడుక్కో”› అని వాడికి చెప్పాడు. సిలోయం అనే మాటకు ‘వేరొకరు పంపినవాడు’ అని అర్థం. వాడు వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కుని చూపు పొంది తిరిగి వచ్చాడు.