All books in తెలుగు IRV

లూకా 21

తెలుగు IRV · verse 6

24 అధ్యాయాలు

తెలుగు IRV / లూకా / అధ్యాయం 21

తెలుగు IRV · verse 6

అప్పుడు ఆయన, ‹“ఈ కట్టడాలను మీరు చూస్తున్నారు గదా, వీటిలో రాయి మీద రాయి నిలవకుండా పడదోసే రోజు వస్తుంది”› అన్నాడు.