All books in తెలుగు IRV

మలాకీ 4

తెలుగు IRV · verse 2

4 అధ్యాయాలు

తెలుగు IRV / మలాకీ / అధ్యాయం 4

తెలుగు IRV · verse 2

అయితే నా పట్ల భయభక్తులు ఉన్న మీ కోసం నీతిసూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కల చాటున మీకు రక్షణ కలుగుతుంది. కాబట్టి మీరు బయటికి వెళ్లి కొవ్విన దూడల్లాగా గంతులు వేస్తారు.