All books in తెలుగు IRV

మార్కు 10

తెలుగు IRV · verse 17

16 అధ్యాయాలు

తెలుగు IRV / మార్కు / అధ్యాయం 10

తెలుగు IRV · verse 17

¶ ఆయన బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మంచి బోధకుడా, శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చెయ్యాలి?” అని ఆయనను అడిగాడు.